Anuradha Nakshatra (అనురాధ నక్షత్రం)

Anuradha Nakshatra: అనురాధ నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Anuradha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Anuradha Nakshatra Details

నక్షత్రముఅనురాధ
అధిదేవత మిత్ర అనే సూర్యుడు
తారల సంఖ్య 3
గుర్తు తామర పువ్వు
గ్రహం శని
పురుషార్థ ధర్మ
యోని (Gender)పురుష
గణ దేవ
వర్ణ శూద్ర
ఎలిమెంట్ అగ్ని
త్రిమూర్తి విష్ణు
త్రి దోష పిత్తం
రంగు తెలుపు
దిక్కు పశ్చిమం
గోత్రం అంగీరస
గుణము తమో గుణం
శరీర భాగము ముఖం
జంతువు జింక
పక్షి చిలుక
చెట్టు పనస
మొదటి అక్షరం నా, నీ, నూ, నే

Anuradha Nakshatra Characteristics

అనురాధ నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ అనురాధ నక్షత్రంలో జన్మించినవారి జీవితం శని మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 19 సంవత్సరం లు. అనంతరం బుద మహాదశ 17 సంవత్సరాలు. ఈ అనురాధ నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు స్నేహశీల దయాహ్రుదయులు, పరోపకారులు, ప్రజ్ఞానవంతులు. సంపన్నులు సుభగులు, మంచిమార్గంలో ప్రవర్తించేవాళ్ళూ, జన్మస్తానానికి ఎడంగా జీవించేవారూ తక్కువమంది పుత్రులు కలవారు స్త్రీలాలసులు, అన్నదాతలు, విశేషమైన ఖ్యాతిప్లొందేవారు, రాజపూజ్యత కలవాళ్ళుగా ఉంటారు

Anuradha Nakshatra Personality

అనురాధ నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

అనురాధ నక్షత్రం 1 వ పాదం – అనూరాధ తొలిపాదం. రనిది. రాజాంశ, ఈ వేళభాసంజాశుః నాగ్యినయ సంపన్నులు నీతిజ్ఞులు. నిత్యం మంత్రోపాసులు.

అనురాధ నక్షత్రం 2 వ పాదం – రెండవ పాదం బుధుడిది వీణానాద ప్రియులు, అదర్శమూర్తులూ, మేధావులూ అవుతారు

అనురాధ నక్షత్రం 3 వ పాదం – శుక్రుడిది, అభయాంశ, వీరికి ఆస్తిరత్వం అధికంగా ఉటుంది, అయినా, అనుకూల భార్యే లభిస్తుంది
అనురాధ నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం కుజుడిది నీచాంశ , ఈ జాతకులు ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళు కుట్రలు కుహనాలూ చేసేవాళ్ళు, దరిద్రులు అవుతారు.

Anuradha Nakshatra Strength

అనురాధ నక్షత్ర జాతకుల బలాలు:

  • స్నేహం
  • జ్ఞానం

Anuradha Nakshatra Weakness

అనురాధ నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • కోపం

Anuradha Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – శాస్త్రీయ పరిశోధన, ధ్యానం, క్షుద్ర అధ్యయనం, విదేశీ వ్యవహారాలు, వైద్యం, స్నేహం, ఖాతాలు/ఫైనాన్స్, రిఫ్లెక్టివ్, సీక్రెట్ నెస్, రిలేటింగ్ మరియు స్నేహితులతో సాంఘికీకరించడం, సమూహ కార్యకలాపాలు, విదేశీ దేశాలకు ప్రయాణం, ఇమ్మిగ్రేషన్, ఫైనాన్షియల్ టాస్క్ లు, అన్వేషణ, రహస్య చర్యలు
  • అననుకూలము – వివాహం, ఘర్షణ, ప్రాపంచిక చర్యలు, ప్రారంభోత్సవాలు, ప్రారంభాలు లేదా ప్రారంభ సంఘటనలు, రొటీన్ లేదా సాధారణ కార్యకలాపాలు
  • ఈ నక్షత్రంలో 10 వ ఘటిక తర్వాత విషనాడీ

అనురాధ నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Anuradha
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు శని వారములు
సంవత్సరము 15, 23, 30, 35, 42, 44, 48, 53
నక్షత్రాలు పునర్వసు
సంఖ్య 8
రంగు నీలం
రత్నం నీలం
రుద్రాక్ష సప్త ముఖి
లోహం వెండి
దిక్కు ఈశాన్యం
దైవము శివుడు

Anuradha Nakshatra – Education

అనురాధ నక్షత్రం – విద్య:

మాస్టర్ ఆఫ్ లా, ఎమ్.బి.ఎ, మైనింగ్/అగ్రికల్చర్, పాథాలజీ.

Anuradha Nakshatra – Profession, Job, Business

అనురాధ నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

మెకానికల్ ఇంజనీర్, మైన్ ఇంజనీర్, ఔషధం, నటుడు, హోమియోపతి, వేశ్యాగృహం, నీరు డివైనర్, జడ్జి, వాచ్ మెన్, ప్లంబర్స్, మైనింగ్ డీలర్, దంతవైద్యుడు, జైలులో సేవ.

Anuradha Nakshatra Health

అనురాధ నక్షత్రం – ఆరోగ్యము:

రుతుస్రావం అణచివేత, మలబద్ధకం, వంధ్యత్వం, పైల్స్, నాసికా క్యాటరర్ కఫం, హిప్బోన్స్ ఫ్రాక్చర్, గొంతు నొప్పి,

Anuradha Nakshatra Remedies

అనురాధ నక్షత్రం – శాంతి పూజ విధులు:

అనురాధ నక్షత్రం 4 పాదములు దోషము లేదు. ఈ నక్షత్రంలో శాంతి కొరకు ఎరుపురంగు, కుంకుమ వస్త్రం ధరించిందీ, మూడు చేతులలో ఒకచేత అభయముద్రనూ వహించిన చతుర్భుజాలు కలదీ అయిన మిత్రదేవుడి బంగారు విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్టా, కళాన్యాసాదులు చేసి, ‘దేవస్య త్వేతి’ మంత్రానుసారంగా యోగా వాహనార్ఘ్యపాద్యాది షోడశోపచారాలతోనూ పూజించాలి. ఆరాధనలో కుంకుమగంధం, కదళి (అరటి) పుష్పం మారేడు ఉపయోగించాలి. కృసరానాన్ని (నువ్వులూ బియ్యము కలిపి అన్నము నివేదించాలి. అనంతరం గాయత్ర్యాష్టోత్తరశతం తో హోమం చేయాలి.

Anuradha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

అనురాధ నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

అనురాధ నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ॥ 65 ॥

అనురాధ నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ॥ 66 ॥

అనురాధ నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ 67 ॥

అనురాధ నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *