మిథున రాశి Mithuna Raasi Characteristics, Personality, Strength & Weakness

మిథున రాశి లక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత: మిథున రాశి Mithuna Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Mesha Raasi (Gemini Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Mithuna Raasi (Gemini Sign) Details

రాశి సంఖ్య3, బేసి రాశి
రాశిమిథున రాశి
అధిపతిబుధుడు
నక్షత్రములుమృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4 పునర్వసు 1,2,3
గుర్తుకవలలు
సూర్య గ్రహ సంచారంమే 21 – జూన్ 20
తత్వము (element)వాయువు
పురుషార్దముకామము
శరీర భాగముచేతులు
చర/స్తిర/ ద్విస్వభావద్విస్వభావ రాశి
లింగముపురుష
ఆయుర్వేద దోషముమూడిటి మిశ్రమము (వాత,పిత్త,కఫ)
గుణముతమో
దిశపశ్చిమము
రంగుపచ్చ
పగలు / రాత్రిరాత్రి
ఉదయం (raising)Seershodaya
వర్ణంశూద్ర (worker)

Mithuna Raasi Characteristics

 మిథున రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:  

ద్విస్వభావ ప్రవృత్తి, ఆకర్షణ, చక్కని మాట తీరు, presentation skills, సృజనాత్మకత, చక్కని ఊహాశక్తి, ఉత్సుకత, ఉల్లాసము.

Mithuna Raasi Personality

 మిథున రాశి లో జన్మించిన వారి స్వభావము: 

బుధుడు మిథున రాశి అధిపతి. వాయు తత్వరాసి ఇది వేగాన్ని సూచిస్తుంది. ద్విస్వభావ రాశి మరియు గుర్తు twins కవలలు కావున ప్రతి విషయము 2 కొణములలో ఆలోచించగలరు. ప్రతి విషయము లో మంచి చెడు ను చూడగలుగుతారు.

జాతకము లో గురువు బాలహీనము గా వుంటే నిర్ణయము తీసుకోటానికి చాలా సమయము పడుతుంది దాని వలన ఆలస్యము కూడా అయ్యే అవకాశము వున్నది.

రాశి చక్రము లో 3 వ రాశి ఆగుట వలన మరియు వాయు తత్వం కలిగి వుండుట వలన communication వీరు జీవితం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శుభ గ్రహమల ప్రభావం వుంటే మంచి మధుర భాషణ చేస్తారు. online technical విషయాలు ఇష్టపడతారు. marketing skills కలిగివుంటారు.

ఎదుటి వారిని సులభం గా అర్ధం చేసుకుంటారు. పని లేనపుడు బద్దకము గా వుంటారు కానీ పని వేగముగా చేస్తారు.   

వీరి విషయాలను బయటకు తెలియ నివ్వరు. రాశి అధిపతి బుధుడు ఆగుట వలన చూడటానికి వయస్సు లో తమ వయస్సు కన్నా చిన్న వయస్సు వారి వలె కనిపిస్తారు.

తరుచూ ప్రయాణాలు చేయటానికి ఇష్టపడతారు. స్నేహితుల తో మంచిగా వుంటారు కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయ పడుతూ వుంటారు.

చదివిన చదువుకు పనికి సంభందము ఉండదు. వీరికి అయిదవ రాశి శుక్రుని రాశి ఆగుట చేత ప్రేమ వ్యవహారములు కూడా జీవితములో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

చక్కని ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువ గా వుంటాయి. జ్ఞానం వున్న వారిని ఎక్కువ గా ఇష్ట పడతారు. పని లో అటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటారు.

కానీ వివాహ భాగస్వామి విషయము లో వారిని అధిగమించాలి మరియి తమ అధినము లో వుంచాలి అని చూస్తారు. మూడవ వ్యక్తి కారణము గా వివాహము లో మనస్పర్ధలు వచ్చు అవకాశము వున్నది.

Also Read: కర్కాటక రాశి Karkataka Raasi Characteristics, Personality, Strength & Weakness

Mithuna Raasi Strength

 మిథున రాశి లో జన్మించిన వారి బలము

  • కమ్యూనికేషన్స్
  • సృజనాత్మకత
  • ఆకర్షణ

Mithuna Raasi Weakness

 మిథున రాశి లో జన్మించిన వారి బలహీనత

  • ద్విస్వభావం (dual)
  • అసహనం
  • Short cuts ని ఇష్టపడటం

Mithuna Raasi Luck & Favourable

 మిథున రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు

అదృష్ట రంగుపచ్చ
అదృష్ట రత్నంపచ్చ
అదృష్ట వారముబుధ, శుక్ర
అదృష్ట సంఖ్య5
అనుకూల రాశి (compatible sign)తుల, ధనస్సు
బీజ మంత్రంॐ श्रीं ऎं सौः |

Mithuna Raasi Education

మిథున రాశి – విద్య

 CA, అక్కౌంట్స్, న్యాయవాధి,  ఎంబిఏ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, జర్నలిసం, గణితము.

Mithuna Raasi Profession, Job, Business

 మిథున రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు

Tele communications, మార్కెటింగ్, law, న్యాయ వాధి వృత్తి, ఫ్యాషన్ డిజైన్, డిజైన్ వర్క్స్, ప్రింటింగ్, జర్నలిసం, విద్యా సంస్థల నిర్వహణ, అక్కౌంట్స్, ఫైనాన్స్, డ్రైవింగ్.

Mithuna Raasi Health

 మిథున రాశి – ఆరోగ్యము

నిద్ర లేమి, ఆస్తమా, ఊపిరితిత్తులు, నాడీ మండలము, లివర్, arthritis సంభం దిత వ్యాధులు వచ్చు అవకాశము వున్నది.

Mithuna Raasi Remedies

 మిథున రాశి – పరిహారములు

ఈ రాశి వారికి వేంకటేశ్వర స్వామి ఆరాధన ధన సమస్యలు రాకుండా చూచును. జంతువులకు, పక్షులకు ఆహారము ఇవ్వడము వలన మంచిది. వాటికి హాని కాలగచేయకూడదు. జంతు చర్మము తో చేసిన వస్తువులు వాడరాదు.  పచ్చని రంగు వస్త్రము దగ్గర ఉంచుకొనవలెను. నదీ స్నానము మంచిది. పాలను దానము చేయవలెను. బుధ, శుక్ర వారములు విష్ణు సహస్రనామము చదవడము, దుర్గా దేవి ఆరాధన మంచి ఫలితములు ఇస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *