కన్య రాశి Kanya Raasi Characteristics, Personality, Strength & Weakness

కన్య రాశిలక్షణాలు, వ్యక్తిత్వం, బలం & బలహీనత:  కన్య రాశి Kanya Raasi జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము, అదృష్ట విషయములు మరియు ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి.  Raasi (Virgo Sign) Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Kanya Raasi (Virgo Sign) Details

రాశి సంఖ్య6, సరి రాశి
రాశికన్య
అధిపతిబుధుడు
నక్షత్రములుఉత్తర 2,3,4, హస్త 1,2,3,4, చిత్త 1,2
గుర్తుకన్య
సూర్య గ్రహ సంచారంఆగస్టు 23 – సెప్టెంబర్ 22
తత్వము (element)భూమి
పురుషార్దముఅర్ధం
శరీర భాగముతుంటి భాగము (hip)
చర/స్తిర/ ద్విస్వభావద్విస్వభావ
లింగముస్త్రీ
ఆయుర్వేద దోషమువాతము
గుణముతమో
దిశదక్షిణము
రంగుచిత్ర వర్ణము (mixed)
పగలు / రాత్రిపగలు
ఉదయం (raising)Seershodaya
వర్ణంవైశ్య

Kanya Raasi Characteristics

కన్య రాశి లో జన్మించిన వారి గుణగణాదులు:  

తెలివైన, పదునైన ఆలోచన, వక్త, శారీరక బలహీనత, విచక్షణ, యుక్తి,

Kanya Raasi Personality

కన్య రాశి లో జన్మించిన వారి స్వభావము: 

ఈ రాశి కి అధిపతి బుధుడు. ఇది ఆరవ రాశి. బుధుడు ఇక్కడ ఉచ్చ పొందుతాడు మరియు మూల త్రికోణ రాశి.

ఈ రాశి వారు వ్యాపార లక్షణములు కలిగి వుంటారు. అన్నిటినీ త్వర గా అర్ధం చేసుకుంటారు.

ఖరీధయిన వస్తువులు, విలాసవంతమైన జీవితం కోరుకుంటారు మరియు వాటి కోసము కష్ట పడతారు. ఇంటి నుంచి దూరము గా స్తిర పడతారు.

వీరికి ఎవరైన నచ్చితే బాగా ప్రేమ గా చూసుకుంటారు. సహాయం చేసే గుణము వుంటుంది. కానీ వీరి సమస్యలను ఇతరులతో పంచుకోరు. గోడవలకు వెల్ల డానికి ఇష్ట పడరు.

పని పూర్తి చేయడము లో , పని కి సంభందించిన సమాచారము సేకరించడము లో వీరి సమర్ధులు, బుధుడు బలహీనము గా వుంటే జ్ఞాపక శక్తి తక్కువ గా వుంటుంది, అతిగా ఆలోచించి పనులు ఆలస్యము సమస్యలు తెచ్చుకుంటారు.

సాధారణము గా ఈ రాశి వారు బుధుడు లక్షణములు కలిగి మంచి మాట తీరు, వేగమైన ఆలోచనలు, మంచి జ్ఞాపకశక్తి, logical తార్కిక శక్తి కలిగి వుంటారు, గణితము పై మక్కువ వుంటుంది. మంచి వక్తలు గా కూడా రాణిస్తారు.

వాదనలలో మంచి తార్కిక అంశములతో ఇతరులను ఇబ్బంది పెట్ట గలరు. అవమానము ను భరించలేరు, అందువలన ప్రతి నిమిషము ఉన్నత స్తితికి రావాలని పని చేస్తారు.

వీటిని గమనించుటకు జాతక చక్రము లో ని గ్రహము బలము మరియు అమరిక  చూడవలెను. వీరు నాయకులకు ఇష్టులు గా వుంటారు. కొన్ని సార్లు వీరి తెలివితేటల వలనే అహంకారము మరియు ఇతరులు సరిగా చేయుట లేదని అసహనము పొందుతారు.  

Also Read: సింహా రాశి Simha Raasi Characteristics, Personality, Strength & Weakness    

Kanya Raasi Strength

కన్య రాశి లో జన్మించిన వారి బలము

  • యుక్తి
  • విచక్షణ
  • వ్యాపార దక్షత

Kanya Raasi Weakness

కన్య రాశి లో జన్మించిన వారి బలహీనత

  • లోభము
  • శారీరక బలహీనత
  • వాయిదా వేయటము

Kanya Raasi Luck & Favourable

 కన్య రాశి లో జన్మించిన వారి అదృష్ట మరియు అనుకూల అంశములు

అదృష్ట రంగుచిత్ర వర్ణం
అదృష్ట రత్నంపచ్చ
అదృష్ట వారముశుక్ర , బుధ
అదృష్ట సంఖ్య5
అనుకూల రాశి (compatible sign)మకరము, మీనము, వృషభము
బీజ మంత్రంॐ नमः पीं पीताम्बराय नमः ।।

Kanya Raasi Education

కన్య రాశి – విద్య

న్యాయ సంభందిత విద్య, గణితం, జ్యోతిష్యం, విదేశీ బాషలు, ఎంబిఏ, జర్నలిసం, వైద్య విద్య

Kanya Raasi Profession, Job, Business

కన్య రాశి – వృత్తి, ఉద్యోగ, వ్యాపారములు

పరిశోధన, బిజినెస్, teaching, ఫార్మా, మెడికల్ షాప్, wholesale షాప్, ప్రింటింగ్, ఎడిటింగ్, law , డాక్యుమెంట్ writing, anchor

Kanya Raasi Health

కన్య రాశి – ఆరోగ్యము

చర్మ సంభందిత వ్యాధులు, ఉదరము, ప్రేగులు సంభందించిన వ్యాధులు, అల్సర్, dehydration, నాడీ, మానసిక మరియు  ఇతరములు

Kanya Raasi Remedies

కన్య రాశి – పరిహారములు

బుధ వారము  గణపతి ఆరాధన చేయటము వలన ధన సమస్యలు తొలుగును, కుండను దానము గా ఇవ్వండి, తెల్లని, పచ్చని రంగు దగ్గర ఉంచుకోవలెను. స్త్రీలను గౌరవించండి. పెసలు దానము గా ఇవ్వవలెను. పుణ్య నదీ స్నానము చేయడము మంచిది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *