Uttara Bhadrapada Nakshatra (ఉత్తరా భాద్రపద నక్షత్రం)

Uttara Bhadrapada Nakshatra: ఉత్తరా భాద్రపద నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Uttara Bhadrapada Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Uttara Bhadrapada Nakshatra Details

నక్షత్రముఉత్తరా భాద్రపద
అధిదేవత అహిర్బుధ్న్యు
తారల సంఖ్య 2
గుర్తు నీటిలో పాము
గ్రహం శని
పురుషార్థ కామ
యోని (Gender)పురుష
గణ మనుష్య
వర్ణ క్షత్రియ
ఎలిమెంట్ జల
త్రిమూర్తి విష్ణు
త్రి దోష పిత్తం
రంగు నీలం
దిక్కు ఉత్తరం
గోత్రం పులహ
గుణము తమో గుణం
శరీర భాగము shins
జంతువు ఆవు
పక్షి గుడ్ల గూబ
చెట్టు వేప
మొదటి అక్షరం దూ, ఝ,ధా

Uttara Bhadrapada Nakshatra Characteristics

ఉత్తరా భాద్రపద నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ ఉత్తరా భాద్రపద నక్షత్రంలో జన్మించినవారి జీవితం శని మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 19 సంవత్సరం లు. అనంతరం బుద మహాదశ 17 సంవత్సరాలు. ఈ ఉత్తరా భాద్రపద నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు అభివృద్దిలోకి రాగలవాళ్ళూ. ధైర్యవంతులూ. నీతిమంతులూ, చంచల స్వభావులుగా వుంటారు రోగులూ బద్దకించే వాళ్ళుగానూ ఉంటారు. ఎడమభాగంలో తిలక మత్సా్యాంకాలు ఉంటాయి.

Uttara Bhadrapada Nakshatra Personality

ఉత్తరా భాద్రపద నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

ఉత్తరా భాద్రపద నక్షత్రం 1 వ పాదం – తొలిపాదం రవిది. తీక్షణాంశ. ఈ వేళాసంజాతులు. పైత్యశరీరులూ. చపలచిత్తం కలవాళ్ళూ. కోపిష్టులు. ఎర్రని నేత్రాలు కలవాళ్ళూ. కృశించిన శరీరం కలవాళ్ళుగా ఉంటారు

ఉత్తరా భాద్రపద నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం బుధుడిది అభయాంశ ఈ జాతకులు దైవజ్ఞులు జ్యోతిశ్శాస్త్ర, పండితులు లేదా పంచాంగకర్తలు, జ్ఞానులూ. సౌమ్యమైన గుణం కలవాళ్ళూ,. అవతలి వారిలోని గుణాల్ని. గ్రహించగలవాళ్ళు అవుతారు.

ఉత్తరా భాద్రపద నక్షత్రం 3 వ పాదం – మూడో పాదం సుక్రుడిది జాతకుడు మేధావి, శాస్త్రజ్ఞుడు, సుఖ్వంతుడు
ఉత్తరా భాద్రపద నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం కుజుడిది రక్త వ్యాది, మాలిన్యం, ఔదార్యం

Uttara Bhadrapada Nakshatra Strength

ఉత్తరా భాద్రపద నక్షత్ర జాతకుల బలాలు:

  • జ్ఞానం
  • సుఖం

Uttara Bhadrapada Nakshatra Weakness

ఉత్తరా భాద్రపద నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • కోపం

Uttara Bhadrapada Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – శాంతియుత కార్యకలాపాలు, పరిశోధన, ధ్యానం, మానసిక అభివృద్ధి, వివాహం, లైంగిక కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతరుల నుంచి మద్దతు అవసరమైన కార్యకలాపాలు, కళాత్మక వెంచర్లు, వ్యాధి చికిత్స, పిల్లల పేర్లు పెట్టడం, గార్డెనింగ్, నిర్మాణం, నిబద్ధతను సాధించడానికి మంచి సమయం
  • అననుకూలము – ప్రయాణం, వ్యాజ్యాలు, ఘర్షణ, స్పెక్యులేషన్, మరియు స్విఫ్ట్ నెస్, లెండింగ్ ఫైనాన్స్, మూవ్ మెంట్, మరియు శ్రమ
  • ఈ నక్షత్రంలో 24 వ ఘటిక తర్వాత విషనాడీ

ఉత్తరా భాద్రపద నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Uttara Bhadrapada
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు బుద, గురు, శుక్ర, శని వారములు
సంవత్సరము 15, 23, 29, 33, 40, 41, 49
నక్షత్రాలు పునర్వసు
సంఖ్య 8
రంగు నీలం
రత్నం నీలం
రుద్రాక్ష సప్త ముఖి
లోహం వెండి
దిక్కు పశ్చిమం
దైవము శివుడు

Uttara Bhadrapada Nakshatra – Education

ఉత్తరా భాద్రపద నక్షత్రం – విద్య:

బి.ఇ. ఎలక్ట్రికల్/టెక్స్ టైల్/మెరైన్/మైనింగ్ B.Com, ఎమ్.బి.ఎ, బి.డి.ఎస్.

Uttara Bhadrapada Nakshatra – Profession, Job, Business

ఉత్తరా భాద్రపద నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

ఇంజనీర్, పబ్లిక్ అపాయింట్ మెంట్, ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్, స్టోర్ కీపర్లు, ఆశ్రమం, షిప్పింగ్, సి.ఐ.డి., విద్య, పర్యాటక గృహం, తయారీదారు, రెయిన్ కోట్లు, గొడుగులు, పడవలు, సొరంగం నిర్మాణం, కాలువ, కందకం ఎక్స్కవేటర్లు, రచయితలు, కవులు, చరిత్రకారులు.

Uttara Bhadrapada Nakshatra Health

ఉత్తరా భాద్రపద నక్షత్రం – ఆరోగ్యము:

డ్రాప్ ఫుట్, హెర్నియా, డ్రాప్సీ, అజీర్ణం, జలుబు పాదాలు, పాదాలు పగులు, మలబద్ధకం, అపానవాయువు, క్షయ, రుమాటిక్ నొప్పులు

Uttara Bhadrapada Nakshatra Remedies

ఉత్తరా భాద్రపద నక్షత్రం – శాంతి పూజ విధులు:

ఉత్తరా భాద్రపద నక్షత్రం 4 పాదములు దోషము లేదు.

శ్వేతవర్ణం కలిగి. పరశు పద్మాభయాలు ధరించిన చతుర్బుజయుక్తంగా అహిర్బుధ్న్యుడి స్వర్ణ విగ్రహం చేయించి *విష్ణుర్యోనిం కల్పయా అనే మంత్ర విధితో షోడశోపచారాలా పూజించాలి. ఆ పూజలో గంధం శతపత్రపుష్పుం. నేతితో కూడిన గుగ్గులధూపం తప్పవిపరిగా ఉపయోగించాలి. బెల్లం కలిసిన అన్నం నివేదించాలి. అనంతరం గాయత్ర్యాష్టోతరం పాలు సమిధలు తో హోమం చేయాలి.

Uttara Bhadrapada Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

ఉత్తరా భాద్రపద నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో
ఉత్తరప్రోష్టపత: ప్రచోదయాత్

ఉత్తరా భాద్రపద నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

ఉత్తరా భాద్రపద నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

ఉత్తరా భాద్రపద నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

ఉత్తరా భాద్రపద నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 104 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *