Shatabhisha Nakshatra (శతభిష నక్షత్రం)

Shatabhisha Nakshatra: శతభిష నక్షత్ర జాతకుల స్వభావము, లక్షణాలు, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము & ఇతర వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. Shatabhisha Nakshatra Horoscope Nature, Characteristics, Career, Job, Health & other details are given below.

Shatabhisha Nakshatra Details

నక్షత్రముశతభిష
అధిదేవత వరుణ
తారల సంఖ్య 3
గుర్తు వృత్తం
గ్రహం రాహు
పురుషార్థ ధర్మ
యోని (Gender)నపుంసక
గణ రాక్షస
వర్ణ చండాలుడు
ఎలిమెంట్ ఆకాశ
త్రిమూర్తి శివ
త్రి దోష వాతం
రంగు నీలం
దిక్కు దక్షిణం
గోత్రం అత్రి
గుణము తమో గుణం
శరీర భాగము కుడి తొడ
జంతువు గుర్రం
పక్షి కోకిల
చెట్టు అరటి
మొదటి అక్షరం గో,సా, సీ, సూ

Shatabhisha Nakshatra Characteristics

శతభిష నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు:

ఈ శతభిష నక్షత్రంలో జన్మించినవారి జీవితం శని మహాదశలో ప్రారంభమవుతుంది. ఈ దశ 19 సంవత్సరం లు. అనంతరం బుద మహాదశ 17 సంవత్సరాలు. ఈ శతభిష నక్షత్రంలో ఫుట్టినవాళ్ళు లోకమాన్యులు. పుత్రసంతానం అధికంగాగలవాళ్ళూ. చిరాయువంతులు. సరసులు. వ్యవహారాలు నడపగల విజ్ఞులు. పెద్దచేతులు కలవాళ్ళూ. కాస్తంత ఆధ్యాత్మికజ్జానం తెలిసిన వాళ్ళూ. వాగుడుకాయలు. పొడుగైన ముక్కు కలవాళ్ళూ. రక్తసంబంధిత వ్యాధిగ్రస్తులుగా ఉంటారు.

Shatabhisha Nakshatra Personality

శతభిష నక్షత్రములో జన్మించిన వారి స్వభావము:

శతభిష నక్షత్రం 1 వ పాదం – ప్రథమపాదం మొదటి పాదం గురుడిది. ఉత్పన్నాంశ. ఈ వేళా సంజాతులు గోబ్రావ్మాణ పూజారతులూ. సత్యవాదులు. ప్రత ప్రజ్ఞాలు. శవభనిర్వా హకులు. అభిమానవంతులు. స్నేహశీలురూ అయి ఉంటారు.

శతభిష నక్షత్రం 2 వ పాదం – ద్వితీయపాదం శనిది. పాపాంశ. వీళ్ళు ధైర్యంలేమిచే పిరికివాళ్ళుగా ఉంటారు.

శతభిష నక్షత్రం 3 వ పాదం – తృతీయపాదం కూడా శనిదే. ఇది భయాంశ. ఈ జాతకులు ఫుత్రసంతానవంతులు. పండితులు. అయినప్పటికీ _ పాపచింతనాపరులు. ఉగ్రకర్మలు చేసేవాళ్ళూ. మందబుద్దులూ అవుతారు.
శతభిష నక్షత్రం 4 వ పాదం – నాలుగోపాదం గురుడిది. సౌమ్యాంశ. వీళ్ళు స్నేహశీలురు. ఏడితులు. అభిమానవంతులు. యజ్ఞకార్యమగ్నులూ అవుతారు.

Shatabhisha Nakshatra Strength

శతభిష నక్షత్ర జాతకుల బలాలు:

  • సత్యం
  • స్నేహ భావం

Shatabhisha Nakshatra Weakness

శతభిష నక్షత్ర జాతకుల బలహీనతలు:

  • అనుమానం

Shatabhisha Nakshatra Favorable & Unfavorable

  • అనుకూలము – బిజినెస్ డీలింగ్, కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, రిక్రియేషన్, వెహికల్, బైకింగ్, కొత్త వేహికల్స్ పొందడం, ట్రావెలింగ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, మెడిసిన్, రిజువెనేషన్ థెరపీ, మెడిటేషన్ అండ్ యోగా, మెరైన్, టెక్నాలజీ, మీడియా ఈవెంట్స్, టెక్నాలజికల్ యాక్టివిటీస్, విజిటింగ్ ది సీ సైడ్
  • అననుకూలము – వివాహం, ప్రసవం, సంతానోత్పత్తి చికిత్సలు, లా సూట్ లు, వాదనలు, ప్రతికూల చర్య, సాధారణంగా కొత్త ప్రారంభాలు, ఎక్కువగా సాంఘికీకరించడం, ఆర్థిక విషయాలు, బట్టలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయడం, గృహ కార్యకలాపాలు
  • ఈ నక్షత్రంలో 20 వ ఘటిక తర్వాత విషనాడీ

శతభిష నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు

Nakshatram Shatabhisha
తిథి పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి
వారాలు బుద, గురు, శుక్ర, శని వారములు
సంవత్సరము 16, 23, 30, 36, 42, 44, 48, 53
నక్షత్రాలు రేవతి
సంఖ్య 8
రంగు నీలం
రత్నం నీలం
రుద్రాక్ష 7,8 ముఖి
లోహం వెండి
దిక్కు ఈశాన్యం
దైవము శివుడు

Shatabhisha Nakshatra – Education

శతభిష నక్షత్రం – విద్య:

ఎమ్.బి.బి.ఎస్, మెడిసిన్/సర్జరీ/డెంటల్/గైనకాలజీ/ప్రసూతి/పాథాలజీ/
మైక్రోబయాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్, సాంకేతిక నిపుణులు, రాడార్ మరియు ఎక్స్-రే నిపుణులు, వ్యోమగాములు, జ్యోతిష్కులు

Shatabhisha Nakshatra – Profession, Job, Business

శతభిష నక్షత్రం – వృత్తి, ఉద్యోగము, వ్యాపారము వివరములు:

శాస్త్రవేత్త, పరమాణు సిద్ధాంతం, విమాన ప్రయాణం, క్షుద్రపూజలు కర్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్కుడు, రేషన్ అధికారి, సెన్సార్, సెన్సస్. జైళ్ల శాఖ, అనువాదం, అనువాదకులు, పాత వ్రాతప్రతి, కర్మాగారాలు, చర్మకారులు, నకిలీ.

Shatabhisha Nakshatra Health

శతభిష నక్షత్రం – ఆరోగ్యము:

రుమాటిక్ హార్ట్, హెచ్.బి.పి, గుండె దడ, నిద్రలేమి, విచ్ఛేదనం, కుష్టువ్యాధి, తామర, మలబద్ధకం, గినియాస్-పురుగు, పగులు, కీళ్లనొప్పులు.

Shatabhisha Nakshatra Remedies

శతభిష నక్షత్రం – శాంతి పూజ విధులు:

శతభిష నక్షత్రం 4 పాదములు దోషము లేదు.

రెండుచేతులూ పాశ కమండాలలను ధరించి. మకర వాహనా రూఢుడైవున్న శ్వేతవర్ష వరుణ విగ్రహాన్ని స్వర్ణం తో చేయించి మంత్ర పూర్వకంగా శ్వేతవస్త్రం. మలయజ గంధం నీలోత్పలం ఘృతగుగ్గులుధూపాలు ఉపయోగిస్తూ షోడశోపచారవిధిగా పూజించి నెయ్యా నివేదించాలి. అనంతరం గాయ’త్రాష్టోత్తరంతో తేనె. సమిధలూ. నెయ్యి తో హోమం చేయాలి. కడగా గంధమాల్యాలు పాలూ అన్నాలను సమర్పించాలి.

Shatabhisha Nakshatra Gayatri Mantra, Vishnu Sahasranama sloka

శతభిష నక్షత్ర గాయత్రి మంత్రం:

ఓం భేషజాయ విద్మహే
వరుణ దేహాయ ధీమహి
తన్నో శతభిషం: ప్రచోదయాత్

శతభిష నక్షత్రం 1 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ 93 ॥

శతభిష నక్షత్రం 2 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

శతభిష నక్షత్రం 3 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

శతభిష నక్షత్రం 4 వ పాదంవారు చదవ వలసిన విష్ణు సహస్రనామ శ్లోకం

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *